అతి త్వరలో పిల్లలకూ వ్యాక్సినేషన్
- May 20, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, 12 నుంచి 15 ఏళ్ళ మధ్య వయసున్న పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించేందుకు సంసిద్ధమవుతోంది.ఈ మేరకు వారి తల్లిదండ్రులకు సమాచారం పంపే పక్రియను ఇప్పటికే ప్రారంభించింది.పిల్లల తల్లిదండ్రులు, వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది.అమెరికా ఫుడ్ మరియు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 12 నుంచి 15 ఏళ్ళ వయసు లోపు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ పనిచేస్తుందని వెల్లడిస్తూ, అనుమతి మంజూరు చేసిన దరిమిలా, ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లలు కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా వుండేందుకు వారికి వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. దీన్ని మూడో ఫేజ్ ట్రయల్ ఫలితాల ఆధారంగా చేపడుతున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!







