ఇమామ్ ప్రసంగ వేదిక వైపు దూసుకెళ్లిన వ్యక్తి అరెస్ట్
- May 22, 2021మక్కా: పవిత్ర మక్కా మసీదులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం నిర్వహించే ప్రార్థనలకు ముందు ఇమామ్ ఉపన్యాసం కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి హఠాత్తుగా ఇమామ్ వేదికవైపు దూసుకెళ్లాడు. సాంప్రదాయక ఇహ్రామ్ దుస్తులు ధరించిన అతని చర్యతో వెంటనే అప్రమత్తమైన భద్రత బలగాలు అతన్ని నిలువరించాయి. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించిన సదరు వ్యక్తిపై చట్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు