ఒమన్‌లో పనిచేస్తున్న వలసదారుల సంఖ్యలో తగ్గుదల
- May 22, 2021
మస్కట్: మార్చి నెలలో వెలుగు చూసిన గణాంకాల ప్రకారం ఒమన్‌లో పనిచేస్తున్న వలసదారుల సంఖ్య 13 శాతం తగ్గింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ ఈ వివరాలు వెల్లడించింది. 218,000 మంది వరకు ఈ తగ్గుదల ప్రైవేటు మరియు ప్రభుత్వ సెక్టార్లలో కనిపించిందనీ, ఇది 13 శాతం అనీ ఎన్.సి.ఎస్.ఐ. గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







