రేపు అందనున్న ఫైజర్ వ్యాక్సిన్ 18వ బ్యాచ్

- May 22, 2021 , by Maagulf
రేపు అందనున్న ఫైజర్ వ్యాక్సిన్ 18వ బ్యాచ్

కువైట్: 18వ బ్యాచ్ ఫైజర్ వ్యాక్సిన్లు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కువైట్ చేరుకోనున్నటు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఎమిరేట్స్ విమానం ద్వారా ఈ వ్యాక్సిన్లు చేరుకోనున్నాయి. వచ్చిన వెంటనే వాటిని కువైట్ వ్యాక్సినేషన్ సెంటర్లకు తరలిస్తారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న అర్హులకు వ్యాక్సిన్లను అందిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com