జనం గుమికూడటంపై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ప్రకటన
- May 24, 2021
మస్కట్: పెద్ద సంఖ్యలో ఒమన్ పౌరులు, నార్త్ అల్ బతినా గవర్నరేటులో గల జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వద్ద గుమికూడటంపై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ స్పందించింది. ఈ మేరకు ఆన్‌లైన్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. మే 23న ఉదయం పెద్ద సంఖ్యలో ఒమన్ పౌరులు నార్త్ అల్ బతినా గవర్నరేటులోగల డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వద్ద గుమికూడారనీ, తమకు ఉద్యోగావకాశాలు కల్పించాలనీ, తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారనీ, వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని, సైంటిఫిక్ అలాగే ప్రాక్టికల్ డేటా పరిశీలించి, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని మినిస్ట్రీ పేర్కొంది. వివిధ రంగాల్లో వున్న అవకాశాలకు అనుగుణంగా పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తామని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







