రెడ్ లిస్ట్ దేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం విధించిన బహ్రెయిన్
- May 24, 2021
బహ్రెయిన్: వ్యాక్సిన్ పొందిన, వ్యాక్సిన్ పొందని వ్యక్తులు విదేశాల నుంచి వస్తే, వారికి తప్పనిసరిగా 10 రోజుల హోం లేదా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పదని బహ్రెయిన్ స్పష్టం చేసింది. అలాగే, రెడ్ లిస్టులో వున్నదేశాల నుంచి వచ్చేవారిపై నిషేధం వుందని బహ్రెయిన్ అథారిటీస్ పేర్కొన్నాయి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు నేసాల్ దేశాల్ని రెడ్ లిస్టులో చేర్చింది. మే 24 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అయితే బహ్రెయినీ పౌరులు, రెసిడెన్సీ వీసా కలిగినవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నారు. వీళ్ళంతా ప్రయాణానికి ముందు తమ వెంట పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి వుంటుంది. అలాగే వీరికి 10 రోజుల క్వారంటైన్ తప్పదు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







