ప్రవాసీయుల రెసిడెన్సీ పర్మిట్, విజిట్ వీసా గడువు పెంపు
- May 25, 2021
సౌదీ: సౌదీలో నివాస అనుమతులు ఉన్న ప్రవాసీయులు, సౌదీలో పర్యటించాలని ఇప్పటికే విజిట్ వీసా పొందిన విదేశీయులకు కింగ్డమ్ ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ట్రావెల్ బ్యాన్ కారణంగా ఆయా దేశాల్లో చిక్కుకుపోయి సౌదీకి తిరిగి రాలేకపోయిన ప్రవాసీయుల రెసిడెన్సీ పర్మిట్లను జూన్ 2 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే విజిట్ వీసా పొందిన వారికి కూడా వీసా గడువును జూన్ 2 వరకు పొడిగించినట్లు స్పష్టం చేసింది. గడవు పొడిగింపునకు సంబంధించి ఎలాంటి ఛార్జీలు ఉండవని కూడా క్లారిటీ ఇచ్చింది సౌదీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







