ర్యాపిడ్ పీసీఆర్ కిట్ ధర BD2కి తగ్గింపు
- May 27, 2021
బహ్రెయిన్: కోవిడ్ వ్యాక్సిన్ కి సమాంతరంగా టెస్టుల సంఖ్యను పెంచేందుకు అనుగుణంగా టెస్ట్ కిట్ల ధరలను సవరించింది బహ్రేయిన్. ఈ మేరకు బహ్రెయిన్ ఫార్మసీలు ర్యాపిడ్ టెస్ట్ కిట్ ధరను BD2కి తగ్గించాయి. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ నిర్ణయానికి అనుగుణంగా ఈ సవరణలు చేశాయి. గతంలో ర్యాపిడ్ టెస్ట్ లో ధరలు BD4 ఉండగా..ప్రస్తుత నిర్ణయంతో సగం ధరకే టెస్ట్ కిట్లు అందుబాటులోకి రానున్నాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!







