టూరిస్టులు, సందర్శకులకు కోవిడ్ - 19 ఇన్యూరెన్స్ పాలసీ కవరేజీ: SAMA
- May 27, 2021
రియాద్: టూరిజం మరియు సందర్శన నిమిత్తం సౌదీ అరేబియాకి వచ్చే వారి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు కోవిడ్ - 19 రిస్క్ కవరేజీ అందించే అంశంపై సౌదీ సెంట్రల్ బ్యాంక్ ప్రకటన చేసింది. ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చించి, మిగిలిన సమయానికి ఈ నిర్ణయాన్ని వర్తింప చేస్తారు. 2021 మే 2 న ఈ అంశంపై సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంక్ ఓ ప్రకటన చేసింది. సౌదీ పౌరులు.. అలాగే నివాసితులు, పర్యాటకులు, సందర్శకుల ఆరోగ్యం పట్ల సౌదీ అరేబియా ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకి ఈ చర్యలు నిదర్శనం.
తాజా వార్తలు
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు
- స్టార్‌లింక్‌కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్‌తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్‌కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!







