ఫ్రంట్ లైన్ వర్కర్ల రివార్డు బిల్లుకి పార్లమెంట్ ఆమోదం
- May 27, 2021
కువైట్: కరోనా వైరస్ నేపథ్యంలో ధైర్యంగా నిలబడ్డ ఫ్రంట్ లైన్ వర్కర్లకు రివార్డు అందించేందుకు వీలుగా నేషనల్ అసెంబ్లీ ఓ బిల్లుకి ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ బడ్జెట్ మరియు ఫైనల్ అకౌంట్ కమిటీ రిపోర్టు మేరకు 600 మిలియన్ కువైటీ దినార్స్ అదనంగా కేటాయించనున్నారు. ఎవరికైతే అర్హత ఉంటుందో, వారికే రివార్డు చెందేలా డ్రాఫ్ట్ చట్టంలో నియమ నిబంధనలు పొందుపరిచారు.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







