'సెన్సేషన్' సంగీతం బృందం శనివారం సాయంత్రం ప్రదర్శన
- March 06, 2016
ప్రపంచ ప్రఖ్యాత 'సెన్సేషన్' సంగీతం బృందం శనివారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలీ జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రదర్శన ఇచ్చింది. 34 దేశాల్లో 100కు పైగా ప్రదర్శనలిచ్చిన ఈ బృందానికి భారత్‌లో ఇదే తొలి ప్రదర్శన. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినీ తారలు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, వెంకటేశ్, రానా, సుమంత్, రవితేజ, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా తదితరులు ఈ కార్యక్రమానికి తిలకించేందుకు తరలివచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







