మార్చి 10న పీఎస్ఎల్వీ-సీ32 ప్రయోగం
- March 06, 2016
దేశీయ నావిగేషన్ వ్యవస్థ కోసం 6వ ఉపగ్రహమైన 'ఐఆర్ఎన్ఎ స్ఎస్-1ఎఫ్'ను ఇస్రో ఈ నెల 10న కక్ష్యలోకి పంపనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. షార్‌లోని వీఏబీలో ఈ రాకెట్‌ను సిద్ధం చేశారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నారు. 7వ ఉపగ్రహమైన ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీని ఏప్రిల్ 28వ తేదీ ప్రయోగించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







