సెలవు రోజుల్లో ఆర్టీఏ ఆఫీసులు పనిచేస్తాయి...
- March 06, 2016
సెలవు రోజుల్లోనూ ఆర్టీఏ ఆఫీసులు తెరిచే ఉంటాయని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (జేటీసీ) రఘునాథ్ తెలిపారు. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు మాత్రమే కేంద్రాలకు రావాలని స్పష్టం చేశారు. ఇతరులు వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు. వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌ల సౌలభ్యం కోసం సెలవు రోజుల్లో ఆర్టీఏ ఆఫీసులు పనిచేస్తాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







