సత్యదేవతో పవన్ కళ్యాణ్ సినిమా..
- March 06, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి అభిమానులకు షాక్ ఇచ్చాడు. కేవలం ఒక్క సినిమా.. అది కూడా బిలో యావరేజ్ సినిమా చేసిన దర్శకుడితో సినిమా చేయనున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నందమూరి బాలకృష్ణ హీరోగా లయన్ సినిమాను తెరకెక్కించిన సత్యదేవ, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట. ఈ విషయాన్ని సత్యదేవ స్వయంగా ప్రకటించారు.
గతంలో దాసరి నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా ఉంటుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ సినిమా కోసం సత్యదేవ కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ 101 సినిమా కూడా తానే డైరెక్ట్ చేస్తానంటూ ప్రకటించాడు సత్యదేవ. పవన్ ప్రస్తుతం సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







