దొంగతనం కేసులో వలసదారుడి అరెస్ట్
- June 01, 2021
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఓ వ్యక్తిని డీజిల్ దొంగతనానికి పాల్పడుతున్నాడన్న అభియోగాల నేపథ్యంలో అరెస్టు చేయడం జరిగింది. కన్సెషన్ ప్రాంతంలో నిందితుడు దొంగతనానికి పాల్పడ్డాడు. రాయల్ ఒమన్ పోలీసు వెల్లడించిన వివరాల ప్రకారం ఆయిల్ మరియు గ్యాస్ ఫెసిలిటీస్ సెక్ూరిటీ పోలీస్ కమాండ్, ఆసియా జాతీయుడొకర్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







