పొగాకు ఉత్పత్తుల దిగుమతి 84% మేర తగ్గుదల

- June 02, 2021 , by Maagulf
పొగాకు ఉత్పత్తుల దిగుమతి 84% మేర తగ్గుదల

ఒమన్: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఒమన్ కు పొగాకు ఉత్పత్తుల దిగుమతి గణనీయంగా తగ్గిందని ఒమన్ వివరించింది. 2019తో పోలిస్తే 2020లో ఏకంగా 84 శాతం మేర పొగాకు, పొగాకు ఉత్పత్తుల దిగుమతి తగ్గిందని జాతీయ గణాంకాలు, సమాచార శాఖ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పోగాకు, పోగాకు ఉత్పత్తుల వర్తకంలో 236 ఓల్ సేల్, రిటైల్ వ్యాపార సంస్థలు ఉన్నట్లు అధికారులు వివరించారు.పొగాకు నియంత్రణ విధానాల్లో భాగంగా పొగాకు ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు దిగుమతుల రేటు తగ్గేందుకు దోహదపడిందన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com