గుడైబియ పోరాటంలో ముగ్గురు ఆసియా దేశస్తులు అరెస్ట్
- March 06, 2016
మనామా లోని గుడైబియ రహదారిపై వీధి పోరాటంలో పాల్గోన్నారనే ఆరోపణపై ముగ్గురు ఆసియా దేశాలకు చెందిన ముగ్గురును అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. రహదారి మీద వీరు పోరాటం చేస్తున్నఒక వీడియో ఇటీవలే ఇంటర్ నెట్ లో పోస్ట్ చేయబడింది. ఈ చిత్రంలో నుగ్గురు అసియా దేశాలకు చెందిన వారు ఇద్దరు గల్ఫ్ జాతీయులపై భౌతికంగా దాడి చేయడాన్నిఇక్కడ చూపబడింది. దీంతో ఆ ముగ్గురు ఆసియాదెశాలవారిని అరెస్ట్ చేశారు. వీరిపై న్యాయసంబంధ చర్యలు తీసుకోవాల్సిందిగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించేవారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







