హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు
- June 02, 2021
కోల్‌కతా: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూలై 15 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 21 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఎలక్ట్రిషన్ గ్రేడ్-2, ఎలక్ట్రిషన్ కమ్ లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారు కోల్‌కతాలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 21
ఇందులో ఎలక్ట్రిషన్ 20, ఎలక్ట్రిషన్ కమ్ లైబ్రేరియన్ 1 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఐఐటీలో ఎలక్ట్రిషన్ ట్రేడ్ చేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు చేసుకునే విధానం: ఆఫ్‌లైన్‌లో నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దానిని పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు పంపించాలి.
చిరునామా: Hindustan Copper Limited, Tamra Bhawan, 1, Ashutosh Chowdhary Avenue, Kolkata – 700019.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 15
వెబ్సైట్: http://https://www.hindustancopper.com/
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







