ఉమ్రా మరియు హజ్ కోసం మినిస్ట్రీ ఆమోదించిన టూర్ ఆపరేటర్లను లిస్ట్ చేసిన అవ్కాఫ్
- June 02, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఎండోమెంట్స్ మరియు ఇస్లామిక్ ఎఫైర్స్ (అవ్కాఫ్), హజ్ మరియు ఉమ్రా కోసం టూర్స్ మరియు ట్రావెల్స్ ఆపరేటర్లను లిస్ట్ చేసింది. మొత్తం 8 ఆపరేటర్లను గుర్తించడం జరిగింది. అన్సర్ (హజ్ మరియు ఉమ్రాహ్), బిన్ దర్విష్ (హజ్ మరియు ఉమ్రా), అల్ ఫుర్కాన్ (హజ్ మరియు ఉమ్రా), అల్కుడ్స్ (హజ్, ఉమ్రా మరియు టూరిజం), నసూక్ (హజ్ మరియు ఉమ్రా), డోరాత్ (మక్కా), హతిమ్ హజ్ మరియు ఉమ్రా ఆఫీస్ ఈ లిస్టులో వున్నాయి. చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఈ ఆపరేటర్లు వ్యవహరించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన దుబాయ్ కొత్త భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!







