సాంకేతిక సమస్యతో తాత్కాలికంగా ట్రేడింగ్ నిలిపివేసిన తడావుల్
- June 02, 2021సౌదీ అరేబియా: సౌదీ స్టాక్ ఎక్స్చేంజి (తడావుల్), అనుకోకుండా తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా మార్కెట్ ట్రేడింగ్ నిలిపివేసినట్లు పేర్కొంది. సమస్యను సరిదిద్దేందుకు స్పెషలైజ్డ్ టీమ్స్ పనిచేస్తున్నట్లు తెలిపింది. సాంకేతిక సమస్య తలెత్తడంపై తడావుల్ క్షమాపణ చెప్పింది. మార్కెట్ మరియు ట్రేడర్లకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూస్తామని పేర్కొంది.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్‌లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ