'నన్ను వదిలి నీవు పోలేవులే' చిత్రం ఆడియో విడుదల
- March 06, 2016
7/జీ బృందావన్‌కాలనీ ఫేం శ్రీరాఘవ దర్శకత్వంలో కోలా బాలకృష్ణ, వామిక జంటగా నటించిన 'నన్ను వదిలి నీవు పోలేవులే' చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని లెమన్ ట్రీ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీవీ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియో సీడీని ఆవిష్కరించారు. బీప్టౌన్ స్టూడియోస్, శ్రీకామాక్షి మల్టీమీడియా ఎంటర్టైన్మెంట్స్ సంయక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అమ్రిత్ సంగీతమందించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు వేద, పూనమ్‌కౌర్, అనంత్‌శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









