బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి 500,000 దిర్హాముల జరీమానా, ఏడాది జైలు శిక్ష
- June 05, 2021
యూఏఈ: ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో నిందితుడికి 500,000 దిర్హాముల జరీమానా, ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఆడియో సందేశాల ద్వారా నిందితుడు, బాధిత వ్యక్తి మీద బెదిరింపులకు పాల్పడినట్లు కేసు విచారణలో తేలింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రాథమికంగా నిందితుడికి నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది, జరీమానాతోపాటు. కాగా, అబుదాబీ కోర్టు ఆఫ్ అప్పీల్, నిందితుడికి విధించిన శిక్షను తగ్గించింది.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







