వీసా మెడికల్ టెస్టు కోసం పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి
- June 07, 2021
యూఏఈ: కొత్త రెసిడెన్సీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు లేదా అబుధాబిలో ఇప్పటికే వున్న రెసిడెన్సీ వీసాని రెన్యువల్ చేసుకోవాలనుకునేవారు నెగెటివ్ కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ రిపోర్టుని తమతోపాటు తీసుకెళ్ళి మెడికల్ టెస్టుకి హాజరు కావాల్సి వుంటుంది.అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (SEHA) ఈ విషయాన్ని వెల్లడించింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







