షార్జాకి విమానాల్ని పునఃప్రారంభించనున్న ఖతార్ ఎయిర్ వేస్
- June 07, 2021
దోహా: ఖతార్ ఎయిర్ వేస్, షార్జాకి విమానాల్ని పునఃప్రారంభించనుంది. జులై 1 నుంచి విమానాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతిరోజూ ఓ విమానం యూఏఈలోని షార్జాకి బయల్దేరనుంది. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్ని ఇందుకు వినియోగించనున్నారు. వీటిల్లో 22 ఫస్ట్ క్లాస్ సీట్లు, 232 ఎకానమీ సీట్లు వుంటాయి. యూఏఈలోని దుబాయ్ వంటి ప్రాంతాలకు షార్జా విమానాశ్రయం గేట్ వే.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







