పవిత్ర మసీదుల్లో స్టెరిలైజేషన్ కోసం స్మార్ట్ రోబోలు
- June 08, 2021
మక్కా: మక్కా, మదీనాలోని పవిత్ర మసీదుల్లో వైరస్ నిర్మూలనకు స్మార్ట్ రోబోలను వినియోగించనున్నారు. రెండు మసీదుల జనరల్ ప్రెసిడెన్సీ అఫైర్స్ ఈ మేరకు చర్యలు తీసుకుంది. మసీదుల్లో స్టెరిలైజేషన్ కోసం పది స్మార్ట్ రోబోలను అందించింది. ఈ స్టార్ట్ రోబోలు మనిషి సాయం లేకుండానే 5 నుంచి 8 గంటల పాటు సొంతంగా స్టెరిలైజేషన్ ప్రక్రియను నిర్వహించగలవు. ఇందులో ఆరు అంచెలుగా ముందుగానే లోడ్ చేయబడిన మ్యాప్ ఉంటుంది. దాని ఆధారంగా ఏయే ప్రాంతాల్లో శానిటైజ్ చేయాలి, ఎంతమేర చేయాలి అని దానికదే విశ్లేషించుకోగలుగుతుంది. మొత్తం 23.8 లీటర్ల స్టెరిలైజర్స్ కెపాసిటీతో వర్క్ చేసే ఈ స్మార్ట్ రోబోలు గంటకు రెండు లీటర్ల చొప్పున 600 స్క్వైర్ మీటర్ల వరకు స్ప్రే చేయగలుగుతుంది.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







