సౌదీ అరేబియా: సెక్యూరిటీ గార్డులపై దాడికి పాల్పడిన వ్యక్తి

- June 08, 2021 , by Maagulf
సౌదీ అరేబియా: సెక్యూరిటీ గార్డులపై దాడికి పాల్పడిన వ్యక్తి

సౌదీ అరేబియా: సౌదీ పౌరుడొకర్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితుడు, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. దమ్మామ్ లోని ఓ షాపింగ్ మాల్ వద్ద నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు. మాల్ లోకి తన తల్లిని సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి ఈ దాడి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితుడ్ని విచారణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి అప్పగించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com