మ్యజియంలు, సాంస్కృతిక కేంద్రాల పునఃప్రారంభం

- June 08, 2021 , by Maagulf
మ్యజియంలు, సాంస్కృతిక కేంద్రాల పునఃప్రారంభం

కువైట్: కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, జూన్ 13 ఆదివారం నుంచి మ్యజియంలు అలాగే సాంస్కృతిక కేంద్రాల్ని తిరిగి తెరిచేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సైంటిఫిక్ సెంటర్, అబ్దుల్లా అల్ సలెం కల్చరల్ సెంటర్ అలాగే జబెర్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్ అలాగే పబ్లిక్ మ్యూజియంలు, నేషనల్ లైబ్రరీ మరియు ప్రైవేటు మ్యూజియంలు తెరచుకోనున్నాయి.  కరోనా నేపథ్యంలో ఫేస్ మాస్క్ ధరించడం సహా పలు నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాల్సి వుంటుంది సందర్శకులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com