హైవేలపై డెలివరీ బైక్స్ నిషేధం.?

- June 09, 2021 , by Maagulf
హైవేలపై డెలివరీ బైక్స్ నిషేధం.?

కువైట్: హైవేలపై డెలివరీ బైక్స్ వినియోగంపై నిషేధం విధించే దిశగా ట్రాఫిక్ డిపార్టుమెంట్ నిర్ణయం తీసుకోనుంది. అంతర్గత రోడ్లను మాత్రమే డెలివరీ బైక్స్ వినియోగించేలా నిర్ణయం తీసుకోనున్నారు. డెలివరీ బైక్ రైడర్స్ కారణంగా ప్రమాదాలు పెరుగుతున్న దరిమిలా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ వర్గాలు వెల్లడించాయి. ఓ గవర్నరేటు నుంచి మరో  గవర్నరేటుకి డెలివరీని కూడా బ్యాన్ చేసే అవకాశాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com