పెద్ద మొత్తంలో ఆల్కహాల్‌ను స్వాధీనం చేసుకున్న ఒమన్ కస్టమ్స్
- June 09, 2021
మస్కట్: పెద్ద మొత్తంలో ఆల్కహాల్ బెవరేజెస్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒమన్ కస్టమ్స్ మస్కట్ గవర్నరేట్‌లోని ఓ ప్రాంతంలో సోదాలు నిర్వహించి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు అథారిటీస్ వెల్లడించాయి. ఒమన్ కస్టమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ రిస్క్ అస్సెస్మెంట్ విభాగం, విలాయత్ ఆఫ్ బౌషర్ ప్రాంతంలో వలస కార్మికులు వుంటున్న ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి పెద్దమొత్తంలో ఆల్కహాల్ బెవరేజెస్ స్వాధీనం చేసుకుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!







