సత్తాచాటిన సలాల పోర్టు..నిర్వహణలో ఆరో ర్యాంకు
- June 10, 2021
ఒమన్: ప్రపంచవ్యాప్తంగా ఓడ రేవుల నిర్వహణలో ఒమన్‌లోని సలాహ్ పోర్టు తన సామర్ధ్యాన్ని చాటుకుంది. కంటైనర్ ఓడల నిర్వహణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 6 వ అత్యంత సమర్థవంతమైన ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా పోర్ట్ ఆఫ్ సలాల నిలిచింది.కంటైనర్ పోర్ట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్- సిపిపిఐ 2020కి పోర్టు నిర్వహణ ర్యాంకులను ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు, ఐహెచ్ఎస్ మార్కిట్ సిపిపిఐ ప్రపంచవ్యాప్తంగా 351 పోర్టుల సర్వీసులను విశ్లేషించి, వాటి సామర్ధత, సామర్ధ్యం ఆధారంగా ర్యాంకులను కేటాయించింది.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







