ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ధరల ప్రకటన
- June 11, 2021
మస్కట్: ప్రైవేటు ఆసుపత్రుల్లో రెండు డోసుల వ్యాక్సిన్ కోసం 22 ఒమన్ రియాల్స్ ఖర్చవుతుంది. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. ప్రైవేటు సెక్టార్ కోసం పెద్ద మొత్తంలో ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్లను పంపిణీ చేయడం జరిగిందని మినిస్ట్రీ తెలిపింది. నిర్ణీత నియమ నిబంధనలకు లోబడి సమయం కోసం ఎదురుచూడలేనివారు ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. ఒక డోసు వ్యాక్సిన్ కోసం 8 ఒమన్ రియాల్స్ ఖర్చవుతుంది. ఆసుపత్రుల నిర్వహణ ఖర్చు నిమిత్తం అదనంగా 3 ఒమన్ రియాల్స్ వసూలు చేస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్‌లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి
- బ్లాక్ సిలో నౌక పై దాడి..భారతీయుడు దుర్మరణం
- విద్యార్థుల కేసు విచారణపై స్పష్టత ఇచ్చిన సీజేఐ సూర్యకాంత్!
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక







