162 రెస్టారెంట్లలో తనిఖీ, 32 రెస్టారెంట్లపై చర్యలు
- June 11, 2021
మనామా: హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 32 రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవడం జరిగింది. జ్యుడీషియల్ అధికారులు మొత్తం 162 రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ఉల్లంఘనలకు పాల్పడిన రెస్టారెంట్లు మరియు కేఫ్లపై చర్యలకు ఉపక్రమించారు. స్వల్ప ఉల్లంఘనలకు పాల్పడిన పలు రెస్టారెంట్లకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







