పశ్చిమ ప్రాంతానికి నూతన ఆరోగ్య కేంద్రాలు
- March 07, 2016
రానున్న కొద్ది సంవత్సరాల్లో కొత్త ఆరోగ్య కేంద్రాలతో సహా పశ్చిమ ప్రాంతానికి ప్రాధమిక ఆరోగ్య విస్తరణ ప్రణాళీకలను ప్రాధమిక ఆరోగ్య రక్షణ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హియం ఆలీ అల్- సదా తెలిపారు. కతర్ న్యూస్ ఏజెన్సీ తో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ అల్ అవాజ్బః మరియు ముయితేర్ రెండు కొత్త ఆరోగ్య కేంద్రాల తెరవడం జరుగుతుందని చెప్పారు, అదే విధంగా భవిష్యత్తులో బాణీ హజర్ మరియు ఐన్ ఖలీద్ విస్తరణ చేయనున్నారు. ఈ సంవత్సరం ఆలా రేయాన్ ఆరోగ్య కేంద్రం ప్రారంభామవుతున్నట్లు డాక్టర్ అల్ సదా తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







