వలసదారుల పర్మిట్ రుసుముపై రియాదా స్పష్టత
- June 12, 2021
ఒమన్: అథారిటీ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ (రియాదా), వలసదారుల వర్క్ ఫోర్స్ పర్మిట్ల రెన్యువల్ సంబంధిత రుసుములపై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ డెసిషన్ 12-2021కి సంబంధించి స్పష్టతనిచ్చింది. మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్‌కి సంబంధించి రుసుములు ఇలా వున్నాయి. ఒకటి నుంచి ఐదుగురు కార్మికులకు 101 ఒమన్ రియాల్స్ రుసుము. 6 నుంచి 10 మంది కార్మికులకు 151 ఒమన్ రియాల్స్ రుసుము. కనీసం ఒకరు ఒమనీ వర్కర్ వుండాలి. ఒమనైజేషన్ రేట్స్ పాటించేవారికి 25 శాతం డిస్కౌంట్ ఇస్తారు. కొత్త మరియు రెన్యువల్ లైసెన్సుల కోసం ఈ రుసుములు వర్తిస్తాయి. ఇనిస్టిట్యూషన్ తప్పనిసరిగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కార్డు కలిగి వుండాలి.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







