వ్యాక్సిన్ తీసుకోని వారికి మాల్స్ లోకి ఎంట్రీ నిషేధం
- June 14, 2021
సౌదీ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారికి షాపింగ్ మాల్స్ లోకి ఎంట్రీని నిషేధించింది సౌదీ ప్రభుత్వం.వైరస్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు తోటి వారిని శ్రేయస్సు కోసం అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని మరోసారి పిలుపునిచ్చింది.అయితే..వ్యాక్సిన్ తీసుకోని వారితో వైరస్ ప్రబలే అవకాశం ఉండటంతో..వ్యాక్సిన్ తీసుకోని వారికి షాపింగ్ మాల్స్ లో అనుమతి నిషేధించినట్లు వెల్లడించింది.దీంతో మాల్స్ వెళ్లేవారు కనీసం ఒక్క డోసైనా తీసుకోని ఉండాల్సిందే.ఇదిలా ఉంటే సౌదీ అరేబియా ఇప్పటివరకు 15.7 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందించింది. అంటే కింగ్డమ్ జనాభాలో 23 శాతం మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







