ఒమన్ మినిస్ట్రిలో 1000 ఉద్యోగాల భర్తీకి ప్రకటన
- June 14, 2021
మస్కట్: ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖలో వెయ్యి ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. మంత్రిత్వ శాఖలో మొత్తం 10 యూనిట్లలో 1003 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆన్ లైన్లో ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం https://t.co/0PSbDXvkYR?amp=1 లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







