బాలకృష్ణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
- March 07, 2016
'సావిత్రి' ఆడియో రిలీజ్ సందర్భంగా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై న్యాయవాది రవికుమార్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ విషయమై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే బాగుంటుందని రవికుమార్‌కు సరూర్‌నగర్ పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







