మార్చ్ 11న రానున్న 'తులసీదళం'
- March 07, 2016
ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వంలో అనితా చౌదరి, దువ్వాసి మోహన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'తులసీదళం'. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం సోమవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ చిత్రం విశేషాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







