కేసీఆర్‌కు మహారాష్ట్ర గవర్నర్ స్వాగతం
- March 07, 2016
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆత్మీయ స్వాగతంపలికారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులకు ఆయన ఆతిథ్యం ఇచ్చారు. రెండు రాష్ట్రాలకు ఉభయకుశలోపరి అనే రీతిలో ఒప్పందాలు ఉండాని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ఒప్పందానికి అంతా సిద్ధంగా ఉన్నామని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం కీలక ఒప్పందాలు చేసుకొనేందుకు సీఎం కేసీఆర్ బృందం ముంబయి చేరుకున్న సంగతి తెలిసిందే. మేడిగడ్డ సహా ఐదు బ్యారేజీల నిర్మాణానికి ఇరు రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







