యెమెన్ లో మ్రుత్యవాత పడ్డ ఇద్దరు భారతీయులు..
- March 07, 2016
లనౌకలో అగ్ని ప్రమాదం మరో ముగ్గురికి గాయాలు దిల్లీ: యెమెన్ అల్సదాలో ఓ నౌకలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్కు చెందిన ఇద్దరు నావికులు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం తెలిపారు. ఈ ప్రమాదంలో మహేశ్ కుమార్ రాజగోపాల్, దీపు లతికా మోహన్లు మృతిచెందగా.. మంత్రి ట్విటర్లో సంతాపం తెలిపారు. గాయపడిన ముగ్గురు భారత నావికులు ఒమన్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వారిలో చెన్నైకి చెందిన అతుల్ బోర్కర్ పరిస్థితి విషమంగా ఉండగాఖ్నవ్, ఘజియాబాద్లకు చెందిన మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. క్షతగాత్రులకు అన్ని విధాలుగా భారత యంత్రాంగం సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







