140 మందిని ఫైలకా ఐలాండ్ నుంచి ఖాళీ చేయించిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్

- June 15, 2021 , by Maagulf
140 మందిని ఫైలకా ఐలాండ్ నుంచి ఖాళీ చేయించిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీయిర్ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో 140 మందిని ఫైలకా ఐలాండ్ నుంచి ఖాళీ చేయించడం జరిగింది.మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ థామెర్ అలి సబాహ్ అల్ సలెం ఈ ప్రక్రియను పర్యవేక్షించినట్లు మినిస్ట్రీ సెక్యూరిటీ మిడియా మరియు పబ్లిక్ రిలేషన్స్ డిపార్టుమెంట్ వెల్లడించింది. కోస్టు గార్డు బృందం చాకచక్యంగా 140 మందిని ఖాళీ చేయించడం జరిగింది. అత్యవసర సమయాల్లో సీ-గోయర్స్ 1-880-888 నెంబరుకు సమాచారమివ్వాలని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com