ఫోర్జరీ కేసులో ముగ్గురు వలసదారుల అరెస్ట్

- June 15, 2021 , by Maagulf
ఫోర్జరీ కేసులో ముగ్గురు వలసదారుల అరెస్ట్

మస్కట్: ముగ్గురు వలసదారులను రాయల్ ఒమన్ పోలీస్ అరెస్టు చేయడం జరిగింది. పిసిఆర్ టెస్టు సర్టిఫికెట్లను నిందితులు ఫోర్జరీ చేసినట్లు విచారణలో తేలింది. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ముగ్గురు వలసదారుల్ని పిసిఆర్ టెస్ట్ ఫలితాలను ఫోర్జరీ చేసిన కారణంగా అరెస్ట్ చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com