డ్రైవ్ త్రూ కేంద్రాల్ని అప్డేట్ చేసిన బహ్రెయిన్
- June 15, 2021
బహ్రెయిన్: కోవిడ్ 19 ర్యాపిడ్ టెస్టు ద్వారా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు డ్రైవ్ త్రూ టెస్టింగ్ కేంద్రాల్ని సంప్రదించాలని సూచించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ మేరకు ఆ కేంద్రాలకు సంబంధించి సమాచారాన్ని అప్డేట్ చేయడం జరిగింది. బి-అవేర్ అప్లికేషన్ ద్వారా రిపోర్టు చేయాల్సి వుంటుంది. డ్రైవ్ త్రూ టెస్టింగ్ సెంటర్లకు వెళ్ళాలి. రషీద్ ఈక్వెస్ట్రియన్ మరియు హార్స్ రేసింగ్ క్లబ్, ముహారాక్ డ్రైవ్ త్రూ సెంటర్ (కింగ్ హమాద్ యూనివర్సిటీ వైద్యశాల దగ్గర) వద్దకు వెళ్ళాల్సి వుంటుంది. పారదర్శకమైన ఎయిర్ టైట్ బ్యాగులో ర్యాపిడ్ టెస్ట్ డివైజ్ తీసుకెళ్ళాలి. మీకు మీరుగా ఐసోలేట్ అవడంతోపాటు, ఇతరెలవర్నీ కలవకూడదు. మాస్కు ధరించాలి. మరిన్ని వివరాల కోసం MOH ప్రారంభించిన కొత్త వెబ్సైట్ https://healthalert.gov.bh/ ను సందర్శించండి.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







