వ్యాక్సిన్ పొందని వారికి కోవిడ్ వేరియంట్లతో పొంచి ఉన్న ప్రమాదం
- June 16, 2021
యూఏఈ: కోవిడ్ వైరస్ వేరియంట్లతో ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని యూఏఈ రెసిడెంట్లు గుర్తుంచుకోవాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.వ్యాక్సిన్ తీసుకోని వారికి ఈ వేరియంట్లతో ఎక్కువ రిస్క్ ఉంటుందని వెల్లడించింది.ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వైరస్ ఉత్పరివర్తనాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఆలస్యం చేయకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చింది.కోవిడ్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని..వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా వైరస్ రిస్క్ ను నియంత్రించేందుకు ఆస్కారం ఉంటుందని వివరించింది.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







