వ్యాక్సిన్ పొందని వారికి కోవిడ్ వేరియంట్లతో పొంచి ఉన్న ప్రమాదం

- June 16, 2021 , by Maagulf
వ్యాక్సిన్ పొందని వారికి కోవిడ్ వేరియంట్లతో పొంచి ఉన్న ప్రమాదం

యూఏఈ: కోవిడ్ వైరస్ వేరియంట్లతో ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని యూఏఈ రెసిడెంట్లు గుర్తుంచుకోవాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.వ్యాక్సిన్ తీసుకోని వారికి ఈ వేరియంట్లతో ఎక్కువ రిస్క్ ఉంటుందని వెల్లడించింది.ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో వైరస్ ఉత్పరివర్తనాలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఆలస్యం చేయకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చింది.కోవిడ్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని..వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా వైరస్ రిస్క్ ను నియంత్రించేందుకు ఆస్కారం ఉంటుందని వివరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com