కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కొత్తగా మరో సెంటర్ ఏర్పాటు
- June 17, 2021
ఒమన్: కోవిడ్ వ్యాక్సినేషన్‌ను మరింత ముమ్మరం చేసేందుకు ఒమన్ ఆరోగ్య శాఖ అదనంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక నుంచి ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో కూడా వ్యాక్సిన్ అందించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నెల 20(ఆదివారం) నుంచి ఈ కొత్త సెంటర్లో వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందని వివరించింది. అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది. అయితే..ప్రాధాన్యత వర్గాల వివరాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రయకు సంబంధించి అప్ డేట్స్ ను అనుసరిస్తూ రిజిస్టర్ చేసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







