కింగ్డమ్ వచ్చే విదేశీయులు వ్యాక్సిన్ స్టేటస్ నమోదు చేయాలన్న సౌదీ
- June 17, 2021
సౌదీ: కోవిడ్ తీవ్రతను తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టిన సౌదీ ప్రభుత్వం..కింగ్డమ్ వచ్చే విదేశీయులకు సంబంధించి కీలక సూచనలు చేసింది. ఇక నుంచి సౌదీ వచ్చే విదేశీయులు అందరూ ప్రయాణానికి ముందే వ్యాక్సిన్ స్టేటస్ వివరాలను తెలిజేయాలని కోరింది. ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎన్ని డోసులు తీసుకున్నారనే పూర్తి వివరాలను ఆన్ లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని పాస్పోర్ట్స్ జనరల్ డైరెక్టరేట్ సూచించింది. వ్యాక్సిన్ స్టేటస్ ను రిజిస్ట్రేషన్ చేసుకోవటం ద్వారా ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ స్పీడ్ గా జరిగేందుకు దోహదపడుతుందని, తద్వారా ప్రయాణీకుల నిరీక్షణ సమయం తగ్గుతుందని వెల్లడించింది. జీసీసీ దేశాల పౌరులు, కొత్తగా వీసా పొందిన వారు, ప్రవాసీయులు అందరికీ ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రకటించింది.
తాజా వార్తలు
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!







