వినియోగదారులకు లులు గ్రూప్ ఫ్రీ పీసీఆర్ టెస్ట్
- June 17, 2021
యూఏఈ: యూఏఈలోని లీడింగ్ హైపర్ మార్కెట్ లులు గ్రూప్ తమ వినియోగదారులకు ఉచితంగా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అబుధాబి ప్రజలు షాపింగ్ మాల్స్, పబ్లిక్ ప్లేసులకు వెళ్లాలంటే అల్ హోస్న్ యాప్ లో గ్రీన్ పాస్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అల్ హోస్న్ యాప్ లో గ్రీన్ పాస్ ప్రోటోకాల్ కు అనుగుణంగా తమ వినియోగదారులకు ఉచితంగా పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు లులు గ్రూప్ మార్కెటింగ్&కమ్యూనికేషన్ డైరెక్టర్ వీ.నందకుమార్ తెలిపారు. తమ స్టోర్స్ కు వచ్చే వినియోగదారుల ఆరోగ్య భద్రతతో పాటు గ్రీన్ పాస్ ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా ప్లాన్ చేసినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







