ఆన్లైన్ ద్వారా కోవిడ్ 19 వ్యాక్సిన్ అపాయింట్మెంట్ల బుకింగ్
- June 17, 2021
మస్కట్: కోవిడ్ 19 వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్లను ఇకపై ఆన్లైన్ ద్వారా ఎలక్ట్రానిక్ విధానంలో బుక్ చేసుకోవచ్చని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. http://covid19.moh.gov.om వెబ్ సైట్ అలాగే తారాస్సుద్ ప్లస్ అప్లికేషన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. 45 ఏళ్ళు ఆ పైబడినవారిని ‘టార్గెట్’ గ్రూపుగా గుర్తించడం జరిగిందనీ, రెండో ప్యాకేజీలో వీరికి అపాయింట్మెంట్లను ఇస్తున్నామనీ పేర్కొన్నారు అధికారులు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







