2 మిలియన్ల మందికి పైగా మొబైల్ ఐడీల యాక్టివేషన్
- June 17, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ) వెల్లడించిన వివరాల ప్రకారం 2 మిలియన్ల మందికి పైగా పౌరులు అలాగే రెసిడెంట్స్, కువైట్ మొబైల్ ఐడీ అప్లికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సివిల్ ఐడీకి ఇది డిజిటల్ ప్రత్యామ్నాయం.5 ఏళ్ళ లోపు చిన్నారుల సిగ్మెంట్ కోసం పిఎసిఐ ‘యాప్ అప్డేట్’ తీసుకురావాలనుకుంటోంది. ఆండ్రాయిడ్ 8, 9, 10, 11 అలాగే ఐవోఎస్ 11, 12, 13, 14లలో ఈ యాప్ పనిచేస్తుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







